Goshaala (గోశాల), ఆవు
ఆవును గోమాత అంటారు. ఎందుకంటే ఆవును అమ్మతో పోలుస్తారు. గోమాతను కొలిస్తే సకల దేవతలను పూజించినట్లే అంటారు. ఎందుకంటే ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశ గంగ, గోక్షీరంలో చతుస్సముద్రాలుంటాయని పురాణాలు చెపుతున్నాయి. అదేవిధంగా గోవు నుదురు కొమ్ముల భాగంలో పరమ శివుడు, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి, చెవివద్ద అశ్వినీ దేవతలు, కన్నుల దగ్గర సూర్య చంద్రులు కొలువై ఉంటారు.
గంగి గోవు పాలు గరిటడైన చాలు అన్నారు వేమన శతకంలో. గోవు పాలు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎన్నో ఐషదగుణాలు ఉన్నాయి. అమ్మ పాలు దొరకని వారికి ఆవు పాలు అందించడం అవసరం అంటారు.
ఒకప్పుడు చాలా మంది ఇండ్లలో గోవులు ఉండేవి, అవి కూడా కుటుంబంలో ఒకటిలాగే పెరిగేవి. కానీ క్రమేపీ ఆవులు తగ్గుతూ వచ్చాయి. భారత దేశానికి ఆవు ఒక బలం అని తెలుసుకొని ముష్కరులు వాటిని అంతమొందించటం మొదలు పెట్టారు. అలాంటి ఆవు జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. మళ్లీ వాటిని రక్షించుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చాలా మంది వాటి విలువ తెలుసుకుంటున్నారు. ఆవులను పెంచుకుంటున్నారు. గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు, వాటిని సంరక్షించుకోవటానికి వ్యక్తులు సంస్థలు గా ఏర్పడి వాటికి పోషణ కల్పిస్తూ, వాటిని రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. మందిరాలలో కూడా గోశాలలను ఏర్పాటు చేస్తున్నారు, ఇది ఒక మంచి శుభసూచకం.
కొందరైతే వాటిని కభేలాలకు తరలించకుండా వారి ప్రాణాలలనే లెక్కచేయకుండా ముష్కరుల బారినుండి కాపాడుకుంటున్నారు. ఆవును జాతీయ ప్రాణిగా గుర్తించడానికి కృషిచేస్తున్నారు. ఇలాంటి అమ్మలాంటి ఆవును కాపాడుకునే బాధ్యత అందరిది. దీనికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించి, ఆవును రక్షించుకోవటానికి ముందుకు రావాలని కోరుతున్నాము.
ఇక్కడ క్రింద గోశాలలను, గోరక్షక సంస్థలను, గో సంభందిత వస్తువులు దొరికే ప్రదేశాలలను పొందుపరుస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోవులకు సేవచేసుకోవాలన్న, గోపూజ చేయదలచుకున్న, గోరక్షకులకు సహాయం చేయాలనుకున్న, లేదా వారి సహాయం తీసుకోవాలన్న ఈ క్రింద పేర్కొన్న వారిని సంప్రదించగలరు.
ఇంకా ఎక్కడైనా గోశాలలు ఉన్నా, గోరక్షక సంస్థలు ఉన్నా, గోఆధారిత వస్తువులు అమ్మే వారు తెలిసిన మాకు తెలియజేయగలరు. ఇక్కడ మేము వాటిని పొందుపరుస్తాము. జై గోమాత.
Goshaala Protection Trusts :
- Gowkrupa Society, Kharmanghat, Hyderabad ph.9440327384
- Maharshi Goshala Charitable Trust, Chinthagattu, Warangal, ph.7032626105
- Sri Sankara Vidya Bharathi Gow Samrakshana Charitable Trust, Kuppa Balaram, New Nallakunta, Hyderabad, ph.9701235314
- Yuga Thulasi Foundation
- Vasavi Go Seva Samithi
List of Goshaalas:
Telangana:
Hyderabad | Rangareddy:
- Govardhana Goshala, From Nagole 4 km, towards Bandlaguda. Land mark, near Ambedkar statue, Tattiannaram chavarstha, Facebook
- Kamadhenu Goshala, Jiyaguda, Hyderabad
- Nitya Arogya Yoga Ashram, Address: 3-33/57, Venkat reddy colony, Serilingampalli, Hyderabad - 500019. Nitya Arogya Yoga Sannidhi, 2-22-247/A, Opp. Jayanagar Kaman, above HDFC Bank ATM, KPHB, Phone:+91 9394804640, +91-63095 27272, facebook
- Sri Pratyangira Goshala, Sri Pratyangira Go Rakshana Charitable Trust, Beside Mount Opera, Batasingaram, Hayatnagar, Rangareddy Dist. Sri Sri Subrahmanyam Guruji Ph.9391780404 Youtube video: sri prathyangira goshala hyderabad batasingaram శ్రీ ప్రత్యంగిరా గోశాల బాటసింగారం
- Sri Sankar Vidyabharathi, Plot No.73/A, Srinivasa Colony, Uppal, Hyderabad, ph. 9848017552
- Sri Sankar Vidyabharathi, Survey No.173, Jainepally Village, BB Nagar Mandal, Yadadri district, ph.9848017552, 9701235314
- Sri Venugopal Swamy Mandir Gaushala, Janvada, Gandipet, Mekhan Gadda, Shankerpally
Other districts:
- Maharshi Goshala, Chinthagattu, Hanmakonda. Sarjana Ramesh ph.9849010403, 7032626105, Youtube; Maharshi Goshala Warangal
- Muralidhara Godhamam, Bornapalli, Jagityal district. Ch Padma, Ph.9849750854 Youtube
- Surabhi Goshala, Thatipalli, Jagtial. ph.9885176157, 9440152525, 9866156001, 9440950647
- Viswaksena Goshala, Rajanagaram Road, Vanaparthi, Telangana 509103. Soumitri Ramacharyulu, Ph.9490202950 facebook: ViswaksenaGoshala
Andhra Pradesh:
- Brundavana Goshala, Mahanandi, Reg. No. 129/2012, Ph. 9985292798
- Gayatri Goshala, Gayatri Goseva Samithi, Opp. Thirumalagiri, Done Road, Near Bharath Gas Plant, Kurnool
Maharashtra:
- Govardhana Goshala, Govardhan Ecovillage, H.No. 586, Galtare, P.O. Hamrapur, Wada Taluka, Maharashtra 421303
Gow Products:
- Gangigovu Panchgavya Products, Sree Guru Gangadhara swamy Ashram, Thangedpally, Sadashivpet , Dist:Sangareddy Telangana - 502291
- Gir Gau Jatan Sansthan, Address: Vora Kotda Road, Opp. Shitla Mataji Mandir, Gondal, Dist. Rajkot, Gujarat-360 311, Email: gircowcare@gmail.com, Mobile: +91 94081 40329, 8758734002. Youtube: Gir Gau Krushi Jatan Sansthan - Gondal
- Goseva, Gokripa Products, Nr. Indian Gas Depo., Lati Plot, Gadhadiya Road, Jasdan 360050, Dist. Rajkot, Gujarat. INDIA. Phone: +91 76984 89555, 7698689555
- GowDurbar, Door No.: 4-7-1, Chengicharla, Medipally, Medchal, Telangana - 500092. Office Timings: 10am-5pm. ph.+91-9133344325; Distributor: Nagender (Sri Balaji Distributor) ph.+91 6300595973
- Swadesh Products, Bantupalli, Devanakonda mandal, Kurnool district, Andhra Pradesh. Chand Pasha 9901783999
Products for Organic Forming:
- Muralidhara Godhamam, Ph.9849750854. ఆవు పేడ ఎరువు (బాగా మాగిన), వర్మి కంపోస్ట్, వేప పిండి, గణజీవమృతము, ద్రవ జీవామృతం, మేక /గొర్రె ఎరువు, ఆవు పేడ పిడకలు, గోమూత్రం, లోకల్ దేశి కూరగాయల విత్తనాలు.(70 రకాలు), దశ పర్ని కషాయం, పంచగవ్య, అగ్ని హాస్త్రం, వేప నూనె, వేప పిండి, కోకో పిట్. హోమ్ డెలివరీ, ఆర్డర్స్ sms to 9849750854.
0 Comments