ఆశ్రమాలు
భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు పట్టుకొమ్మలు ఈ ఆశ్రమాలు. పూర్వం ఏ విషయం నేర్చుకోవాలన్నా గురు వద్దకే వెళ్లి అక్కడే ఆశ్రమంలోనో లేదా గురువు ఇంటి వద్దనో ఉండి, గురువుకు సేవ చేస్తూ అన్ని విషయాలు తెలుసుకునేవారు.
Image from Isha Ashram |
ఆశ్రమాలు గురుపరంపరను తెలియజేసేవి, ఒకప్పుడు ఏ విషయం తెలుసుకోవాలన్నా పిల్లలను ఆశ్రమంలో చేర్పించేవారు, గురువే తండ్రి, తల్లిగా ఉండి అన్నీ విషయాలు నేర్పించేవారు. పిల్లలకు అన్ని విద్యలు నేర్పి పంపించేవారు. శిష్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో విద్యను అభ్యసించేవారు.
ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించే ఎన్నో ఆశ్రమాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడున్న ఆశ్రమాలు ప్రధానంగా శ్వాస పద్ధతులు, ధ్యానం, యోగా ఆధారంగా ఒత్తిడి తొలగించుకోవడం, మానసిక ధృడత్వం వంటి కార్యక్రమాలను చేబడుతున్నాయి. ఒక్కో ఆశ్రమానిది ఒక్కో ప్రత్యేకత. దేనికదే విభిన్నమైన అనుభవాలను అందిస్తుంది. వివిధ అంశాలపై ఇక్కడ తర్ఫీదును కూడా అందిస్తూఉంటారు. దేశ విదేశాల నుంచి ప్రతి నిత్యం పర్యాటకులు ఈ ఆశ్రమాల సందర్శనకు వస్తుంటారు.
ఆశ్రమాల పేరుతో దొంగ బాబాలు, గురువులు కూడా లేకపోలేరు. వీళ్ళ వలన, మంచి ఆశ్రమాలను కూడా జనాలు నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఏ ఆశ్రమం ఎలాంటిదో తెలుసుకునే బాధ్యత కూడా మనదే.
ఇక్కడ నేను కొన్ని ఆశ్రమాల పేర్లను పొందుపరుస్తున్నాను. ఇంకా ఏవైనా మంచి ఆశ్రమాలు మీ దృష్టికి వచ్చినా తెలియజేయండి, నేను ఇక్కడ జతపరుస్తాను.
TS:
- Gauri Ashram, Address: Sundar Rao Nagar, Suraram, Hyderabad, Telangana 500043
- Manas Ganga Ashram, Mirzaguda(G.P), Shankar Palli Mandal, Rangareddy Dist, Janwada, 500075. ph.09848160552, vijayalakshmi.ramamoorthy@gmail.com
- Sai Geetha Ashram, Bowenpally, Medchal N.H.-44, Medchal Road, Opp Kandlakoya bus stop, Devaryamzal, Pincode: 500078.
- Sant Shri Asharamji Sahitya & Ayurvedic Seva Kendra, 3-6-240, Ground Floor, Main Road, Opp. McDonald Restaurant, behind Adidas Showroom, Himayat Nagar, Hyderabad, TS - 500029, Ph. 9393783780, 9030226680. Ashram e-store
AP:
- Bhagavan Sri Venkaiah Swamy Ashram, Address: Golagamudi (V), Venkatachalam (M), Nellore (D), Pin-524321. Prem Kumar (Reception) ph. +91 7780410532
- Manavata - #Ashram Lolla, VXQW+49V, Ammavari Gudi Veedi, Rajanagaram Rd, Lolla, Rayavaram Mandal E.G.Dist, Andhra Pradesh 533346
- Sri Siddha Yogasram, Gurla, Vizianagaram, A.P, Ph.9908728275 (Brahmasri Lakshmananda Guruji)
- Sri Swamy Ramananda Yoga Gnana Ashramam, Kamannavalasa, Donkinavalasa via, Badangi mandal, Vizianagaram Dist, Andhra Pradesh, India – 535578, Phone: +91 9492619215, +91 9490750633, +1 (713) 540-6310 (WhatsApp), Antarmukhananda Youtube video: BIOGRAPHY - BRAHMARSHI SADGURU RAMANANDA PARAMAHAMSA
UP:
- International Association for Scientific Spiritualism (IASS) located on the 5 acre campus of Badari Narayan Sevagram, a quaint cozy ashram near an ancient Indian village, Choti Panchili, adjacent to Meerut, which is approximately 65 Kilometers east of New Delhi. Youtube: IASS Meerut
TN:
- Anaadi Foundation, 4/84, Iyvar Malai, North Thathanaickenpatti, Palani Taluk, Tamilnadu - 624621. mail@anaadi.org | +919790676160
Peetam:
- Sri Ratna Kamalambika Seva Trust, Sri Bala Tripurasundari Peetam, 4-20-2/2, Old Electricity office road, Near Ramakoti park, Brahmana Agraharam, Eluru 534001, West Godvari district, Andhra Pradesh. ph.08812 - 221313, 9441176161
0 Comments