About India | Bharat | భారత్ దేశం

Bharat | India | భారతదేశం

భారతదేశం మహోన్నతమైనది. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నైతిక విలువలు, మన పూర్వీకుల అనుభవాలు భావి తరాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం అఖండ మహాభారతం. ఎందరో మహాఋషులకు, యోగులకు, యోధులకు, జ్ఞానులకు పుట్టినిల్లు. చతుర్వేదాలు, ఉపనిషత్తులు, హితిహాసాలు, అష్టాదశ పురాణాలకు మరియు ఎన్నో గ్రంధాలకు జన్మస్థానం మన భారతదేశం. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రపంచానానికి విజ్ఞానం నేర్పించి సత్యం వైపుకు నడిపిస్తున్న పవిత్ర దేశం మన భారతదేశం. 

మన దేశంలో ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తూ సిరిసంపదలతో సుఖసంతోషాలతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఇది చూసి ఓర్వలేక విదేశీ శక్తులు మన దేశం మీద అనేకమార్లు దాడి చేసి ఇక్కడి ఆస్తులను కొల్లగొట్టి, సిరిసంపదలను దోచుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు మనలోని బలహీనతను, మంచితనాన్ని ఆసరాగా చేసుకొని మన సంపదను కొల్లగొట్టారు. ఎందరో అమాయకులను క్రూరంగా చంపి, మన దేవాలయాలను నాశనం చేశారు. ప్రవితమైన దేవాలయాలను నాశనం చేసి ఇతర మతం లోకి వశం చేసుకున్నారు. 

భారతదేశం ఎన్నో మతాలకు నిలయంగా మారింది. ఎందరికో జీవనోపాధి కల్పిస్తుంది. భారతదేశం ఎంతో శక్తివంతమైనది. ఎంతోమంది మన సంసృతిని కొల్లగొట్టినా తట్టుకొని నిలబడ్డది. భారతదేశంలో ఎంతో శక్తివంతమైన, విలువైన భగవద్గీత, ఆయుర్వేదం, యోగ లాంటి విజ్ఞానం ఉంది. ఇవి మన లక్ష్యం, జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేస్తాయి.

కానీ కొన్ని దుష్టశక్తులు డబ్బుల ఆశతో ఆధిపత్యం తో ప్రపంచాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని దురాషతో మన దేశంలో కూడా మన విజ్ఞానాన్ని తప్పుదోవ పట్టిస్తూ వారిదోవలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. మన ఆయుర్వేదాన్ని, ప్రకృతివైద్యాన్ని పక్కకు పెట్టిస్తూ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రపంచ దేశాలు మనదేశం వైపు చూస్తుంటే మనవాళ్ళు ప్రాచ్యత్త దేశాల మాయలో పడి మన సంసృతిని మరిచిపోతున్నారు. మనకు ఏమి అవసరమో ఏవి అనవసరమో తెలుసుకోవలసిన బాధ్యత మనదే. మన దేశ గొప్పతనాన్ని, మన ప్రముఖుల గురించి తెలుసుకొని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి.

సూచన: భారతదేశం గురించి మీకు తెలిసిన మంచి విషయాలు ఏవైనా తెలియజేయండి, నేను ఇందులో జతపరుస్తాను.

Vedas

  1. The Rigveda
  2. The Yajurveda
  3. The Samaveda
  4. The Atharvaveda

Upanishads:

There are mainly 108+ upanishads are exist now, in that 10 are more important
  1. Isa* 
  2. Kena* 
  3. Katha* 
  4. Prasna* 
  5. Munda* 
  6. Mandukya* 
  7. Taittiri* 
  8. Aitareya* 
  9. Chandogya* 
  10. Brihadaranyaka*

Saptarishis:

 

Hindustan:

  1. India States and Capitals (Maps Site)
  2. Indian Culture
  3. Indian States Official Sites/Legislatures
  4. India River Map
  5. States and Districts of India
  6. States and Union Territories

History:

*****
జంబుద్వీపం_అంటే_ఏమిటి?

* జంబుద్వీపే భరతవర్షే భరతఖండే సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము....
"మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు.

"జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి.

* జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా (భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. 

* వాటిలో మన భరతవర్షం ఒకటి.

* మిగిలిన 8 వర్షములు ఇవి:
    1. కేతుముల వర్ష 
    2. హరి వర్ష 
    3. ఇలవ్రిత వర్ష 
    4. కురు వర్ష 
    5. హిరణ్యక వర్ష
    6. రమ్యక వర్ష 
    7. కింపురుష వర్ష 
    8. భద్రస్వ వర్ష

* పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, 
సుమేరియా, క్యాస్పియన్ సముద్రం (ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది.

* ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం (ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి / నాగరికత కు ఆత్మ వంటిది. 
* పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి.

*****

Videos:

  1. వేదముల యొక్క సంక్షిప్త చరిత్ర || A brief history of the Vedas || Project SHIVOHAM
  2. మన జాతీయపతాకంపై షోడశ నామావళి | రచన: శ్రీమత్ శ్రిమన్నారాయణా చార్యులు | గానం: చామర్తి శ్రీ విద్యాభారతి
  3. కళ్ళు లేవు కానీ అయోధ్య కేసులో కోర్టులో ఏం చేసారో తెలుసా? Ramabhadracharya story
  4. బ్రిటిష్ వాళ్ళు అనంత పద్మనాభ స్వామి గుడిని ఎందుకు తాకలేదు | Secrets of anananta padmanabha temple by CA Nagarjuna Reddy
  5. అయోధ్యలో హిందువులు గెలవడానికి కారణం ఆ ఆధారాలే | Advocate Subha Rajeswari|Ayodhya
  6. పరాశరన్ జీవితచరిత్ర : అయోధ్య రామమందిరం సుప్రీంకోర్ట్ లో ఇలా ? K Parasaran Story
  7. 34 భారత రాజ్యాల జెండాలు | జాతీయపతాకం ఇలా పుట్టింది | 34 Flags of Indian kingdoms
  8. EVIDENCES OF #ayodhya VERDICT I అయోధ్య కేసులో సాక్షాధారాలు
  9. Jeena Hoga | Song by Gautam Dabir | Independence Day Special 2022
  10. Har Ghar Tiranga

Saptarushi:

The societies working for Hindu and Sanatan Dharm:

    1. Dharma Dwajam (Youtube), ధర్మ ధ్వజం - హైందవ చైతన్య వేదిక (facebook)
    2. Govinda seva
    3. Haindava Sainyam
    4. Haindavasakthi
    5. Haindavasakthi Trust
    6. Haindava Sakthi Balaram
    7. Hindu Jana Jagruti Samithi
    8. Hindu Jana Shakti - Lalit Kumar
    9. Hinduism for KidsRaise your child with Hindu sanskars
    10. Krishna Dharma Rakshana
    11. Mounika Sunkara - Shakthi Vahini
    12. Prachyam
    13. RASHTRIYA DHARMA RAKSHA DAL
    14. Rashtriya Swayamsevak Sangh
    15. RJ KIRAN, facebook: RJ Kiran
    16. Sanatan SansthaTeaching spirituality Comprehensively
    17. SanatanShop
    18. Shiva Shakthi Sainyam
    19. Spiritual Science Research Foundation
    20. Tiru Kshetrala Rakshana Samithi
    21. Vedic Gyaan (facebook)
    22. రాష్ట్రీయ శివాజీ సేన (facebook)
    23. హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram) - Santosh Ghanapathi

Sanatan Dharm:

    1. ithihasam
    2. Samskruthi Channel
    3. SWADHARMAM - Mudigonda Chandu Sharma
    4. Vedic Heritage

    లోక క్షేమం కోరకు...

    1. Sri Kanyakaparameshwari Temple, Vanasthalipuram, Hyderabad. Every Tuesday morning 8 am to 9 am Bhajana Program and Hanuman Chalisa parayan. PurposeTo foster unity among people and promote the well-being of the world.
    2. Sri Sanjeeva Hanuman Devalayam, Kalavathi Nagar, Shapur Nagar, Hyderabad. YoutubeSri Rama Seva Samiti

 For Country:  

  1. Nationalist Hub
About Purana Histroy and Vedas in India:
  1. Project Shivoham

Other Youtube Channels:

Indian ruler(s):

    1. Chandragupta Maurya - Ancient Indian dynasty (c.325 - c.183 B.C.), Magadha Territory
    2. Asoka - Indian emperor (c.273 - c.232 B.C.) of the Maurya dynasty, Pataliputra
    3. Bindusara - 273-297 BCE - Deccan upto Mysore
    4. Porus - territory spanned the region between the Hydaspes (Jhelum River) and Acesines (Chenab River), in the Punjab region, 315-340 BC
    5. Samudragupta - 336-380 CE - West Bengal
    6. Bimbisara - 492-544 BCE - Magadha Territory
    7. Harshavardhana - Indian emperor (606 - 647 CE), Thanesar Territory
    8. Pulakeshin - 610-642 - Deccan Territory
    9. Raja Raja Chola - 985-1014 ECE - Lamuri, Southern India
    10. Prithvi Raj Chauan - Ruler of the Chauan dynasty of N. India (d. 1192) 1178-1192 CE, Sapadalaksha Territory
    11. Alauddin Khilji - 1296-1316 - Delhi Sultanate
    12. Muhammad bin Tughlug - 1324-1351 - Delhi
    13. Maharana Pratap - 1326-1884 - Mewar
    14. Krishnadevaraya - 1471-1529 - Vijayanagar Territory
    15. Babur - Founder of the Mughal empire of India (1494 - 1530)
    16. Rana Sanga - 1508-1528 - Mewar
    17. Mughal - Muslim empire in India (1526 - 1857)
    18. Humayun - Second Mughal emperor of India (1530 - 56)
    19. Sher Khan (Sher Shah Suri) - Afghan ruler in N. India (1540 - 45) - North India & Delhi
    20. Akbar - Mughal emperor of India (1542 or 1556 - 1605), Kalanaur Territory
    21. Hemachandra Vikramaditya - 1556 - Delhi
    22. Jahangir - Mughal emperor of India (1605 - 27)
    23. Shah Jahan - Mughal emperor of India (1628 - 58)
    24. Aurangzeb - Mughal emperor of India (1658 - 1707)
    25. Sivaji Bhosale - Indian ruler, leader of the Marathas (1627 or 1674 - 80), Maharashtra, Chhatrapati Shivaji MaharajStory (Video)
    26. Shah Alam - Mughal emperor of India (1759 - 1806)
    27. Haidar Ali - Indian ruler (1761 - 82)
    28. Tipu Sultan - Indian ruler, sultan of Mysore (1782 - 1799)
    29. Warren Hastings - first governor general of British India (1774 - 84)
    30. Ranjit Singh - Indian maharaja, ruler of the Sikhs (1799 - 1839), Northwest Indian
    31. Bahadur Shah II - last Mughal emperor of India (1837 - 57)
    32. Mohandas Karamchand Gandhi - Indian political and spiritual leader (1869 - 1948)
    33. Rajendra Prasad - first president of India (1950 - 62)
    34. Sarvepalli Radhakrishnan - Indian philosopher, president of India (1962 - 67)
    35. Varahagiri Venkata Giri - president of India (1969-74)
    36. Indira Gandhi - Indian political leader, prime minister (1966-77, 1980-84)
    37. Rajiv Gandhi - prime minister of India (1984-89)
    38. H. D. Deve Gowda - prime minister of India (1996-1997)
    39. Atal Bihari Vajpayee - prime minister of India (1996, 1998-2004)
    40. Manmohan Singh - prime minister of India (2004-2014)
    41. Narendra Modi - prime minister of India (2014 - )
                    

Freedom Fighters (Indian revolutionary):

    1. Alluri Sitarama Raju (Born: 4 July 1897, Pandrangi)
    2. Ashfaqulla Khan (22 October 1900 — 19 December 1927)
    3. Bal Gangadhar Tilak (born Keshav Gangadhar Tilak, 23 July 1856 – 1 August 1920)
    4. Battini Mogilaya Goud (02 January 1918 - 11 August 1946)
    5. Begum Hazrat Mahal (c. 1820 – 7 April 1879)
    6. Bhagat Singh (27 September 1907 – 23 March 1931)
    7. Bhagwati Charan Vohra (15 November 1903 – 28 May 1930)
    8. Bipin Chandra Pal (Bengali: 7 November 1858 – 20 May 1932)
    9. Chakravarti Rajagopalachari (9 December 1878 – 25 December 1972)
    10. Chandra Shekhar Tiwari (23 July 1906 – 27 February 1931), popularly known as Chandra Shekhar Azad
    11. Chapekar Brothers, Damodar Hari Chapekar (25 June 1869 – 18 April 1898), Balkrishna Hari Chapekar (1873 – 12 May 1899, also called Bapurao) and Vasudeo Hari Chapekar (1880 – 8 May 1899)
    12. Dadabhai Naoroji (4 September 1825 – 30 June 1917)
    13. Kshudiram Bose (3 December 1889 - 11 August 1908)
    14. Kunwar Singh (born: 13 November 1777 – died: 26 April 1858)
    15. Lal Bahadur Shastri (2 October 1904 – 11 January 1966)
    16. Lala Lajpat Rai (28 January 1865 - 17 November 1928)
    17. Mangal Pandey (Born: 19 July 1827, Nagwa)
    18. Mohamed Barakatullah Bhopali, known with his honorific as Maulana Barkatullah (7 July 1854 – 20 September 1927)
    19. Nana Saheb Peshwa II (19 May 1824 – 24 September 1859)
    20. Ram Prasad Bismil (11 June 1897 — 19 December 1927)
    21. Subhas Chandra Bose (23 January 1897 – 18 August 1945)
    22. Sukhdev Thapar (15 May 1907 – 23 March 1931)
    23. Surya Sen, also called Surya Kumar Sen (22 March 1894 – 12 January 1934)
    24. Tantia Tope (also spelled Tatya Tope, 16 February 1814 - 18 April 1859)
    25. Thakur Roshan Singh (22 January 1892 — 19 December 1927)
    26. Uyyalawada Narasimha Reddy (24 November 1806)
    27. Vallabhbhai Jhaverbhai Patel (31 October 1875 – 15 December 1950)
    28. Vinayak Damodar Savarkar (28 May 1883 – 26 February 1966)

    Women Indian Freedom Fighters:

    1. Annie Besant (1 October 1847 – 20 September 1933)
    2. Aruna Asaf Ali (16 July 1909 – 29 July 1996)
    3. Basanti Devi (23 March 1880 – 7 May 1974)
    4. Begum Hazrat Mahal (1820 – 7 April 1879)
    5. Bhikaiji Rustom Cama (24 September 1861 – 13 August 1936)
    6. Bina Das (24 August 1911—1986)
    7. Durgabai Deshmukh (15 July 1909 – 9 May 1981)
    8. Durgavati Devi (7 October 1907 – 15 October 1999)
    9. Janaki Devi Bajaj (7 January 1893 – 21 May 1979)
    10. Jhalkaribai (22 November 1830 – 4 April 1858)
    11. Kamaladevi Chattopadhyay (3 April 1903 – 29 October 1988)
    12. Kamala Nehru (1 August 1899 – 28 February 1936)
    13. Kasturbai Mohandas Gandhi (11 April 1869 – 22 February 1944)
    14. Kittur Chennamma (23 October 1778 – 21 February 1829)
    15. Lakshmibai, the Rani of Jhansi (19 November 1828 - 18 June 1858)
    16. Lakshmi Sahgal (born Lakshmi Swaminathan; 24 October 1914 – 23 July 2012)
    17. Madeleine Slade (22 November 1892 – 20 July 1982)
    18. Matangini Hazra (19 October 1870 – 29 September 1942)
    19. Pritilata Waddedar (5 May 1911 – 24 September 1932)
    20. Rani Gaidinliu (26 January 1915 – 17 February 1993)
    21. Sarala Devi Chaudhurani (9 September 1872 – 18 August 1945)
    22. Savithribhai Phule (1831-1897)
    23. Sucheta Kripalani (25 June 1908 – 1 December 1974)
    24. Suniti Choudhury (22 May 1917 – 12 January 1988)
    25. Tarkeshwari Sinha (26 December 1926 – 14 August 2007)
    26. Usha Mehta (25 March 1920 – 11 August 2000)
    27. Vijaya Lakshmi Pandit (18 August 1900 – 1 December 1990)

Great Personalities:

    1. Bhagya Reddy Varma (22 May 1888 – 18 Feb 1939) Youtube
    2. Bhaskaracharya (Bhaskara I & Bhaskara II) Youtube videos
    3. B. R. Ambedkar (14 April 1891 – 6 December 1956)
    4. Dayananda Saraswati (12 February 1824 – 30 October 1883)
    5. Deendayal Upadhyaya (25 September 1916 – 11 February 1968)
    6. Ishwar Chandra Vidyasagar (Bengali: September 1820 – 29 July 1891)
    7. Jagjivan Ram (5 April 1908 – 6 July 1986)
    8. Jiddu Krishnamurti or J. Krishnamurti, (12 May 1895 – 17 February 1986)
    9. Jyotirao Govindrao Phule (11 April 1827 – 28 November 1890)
    10. Kodi Ramamurthy Naidu (1882–1942) - Youtube videos
    11. Mahatma Gandhi (2 October 1869 – 30 January 1948)
    12. Mokshagundam Visvesvaraya (15 September 1861 – 12/14 April 1962) Youtube videos
    13. Mother Teresa (26 August 1910 – 5 September 1997)
    14. Murlidhar Devidas Amte (Baba Amte) (26 December 1914 – 9 February 2008)
    15. Rabindranath Tagore (7 May 1861 – 7 August 1941)
    16. Ram Mohan Roy (22 May 1772 – 27 September 1833)
    17. Ramana Maharshi (30 December 1879 – 14 April 1950)
    18. Srirangam Srinivasa Rao (Sri Sri) (30 April 1910 – 15 June 1983)
    19. Swami Vivekananda (12 January 1863 – 4 July 1902)
    20. Tanguturi Prakasam Pantulu (23 August 1872 – 20 May 1957) - Youtube videos
    21. Vande Mataram Ramachandra Rao, born on April 25, 1918 Youtube videos
    22. Vinoba Bhave (11 September 1895 – 15 November 1982)
    In 20th and 21st Century:
    1. Ayyagari Sambasiva Rao (popularly known as A. S. Rao) (20 September 1914 – 31 October 2003)
    2. A. P. J. Abdul Kalam (15 October 1931 – 27 July 2015) - Youtube videos
    3. Bharatheeyam Satyavani - Youtube videos
    4. Chaganti Koteswara Rao
    5. Cingireddi Narayana Reddy (29 July 1931 – 12 June 2017)
    6. Garikipati Narasimha Rao
    7. Khader Vali
    8. Mantena Satyanarayana
    9. Rajiv Dixit (30 November 1967 – 30 November 2010)
    10. Ramachandra - Youtube videos
    11. Ravi Shankar (spiritual leader - born May 13, 1956)
    12. Sadhguru (born Jagadish Vasudev, 3 September 1957)
    13. Shakuntala Devi (4 November 1929 – 21 April 2013)
    14. Saritha - Youtube videos
    15. Subhash Palekar
    16. Vasagiri Venkata Lakshminarayana

    Spiritual:

    1. Adi Shankara
    2. Akka Mahadevi (Kannada: c. 1130–1160)
    3. Basava (1131–1196)
    4. Madhvāchārya (CE 1199–1278 or CE 1238–1317)
    5. Ramanuja (1077 CE – 1157 CE)

Real Heros:

    1. Chami Murmu (born c. 1973)
    2. Kalyanasundaram, Tirunelveli, Tamil Nadu Youtube
    3. Karpoori Thakur (24 January 1924 – 17 February 1988)
    4. Nekkanti Subbarao, AP. Youtube
    5. Sindhutai Sapkal Youtube
    6. Vikram Sarabhai - The Father of indian Space Youtube

*****








*****

భారత జాతీయగీతం

జన గణ మన

జన గణ మన అధినాయక జయహే,
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా,
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ,
ఉచ్చల జలధితరంగ!

తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయహే భారత భాగ్యవిధాతా!
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!

*****

వందే మాతరం

వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం ॥వందే॥

శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ॥ వందే ॥

కోటికోటి కంఠ కలకల నినాదకరాలే
కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే
అబలా కేయనో మా ఏతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరామ్ ॥ వందే ॥

తిమి విద్యా తిమి ధర్మ తుమి హృది తుమి మర్మ
త్వం హి ప్రాణాః శరీరే
బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే ॥ వందే ॥

త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణీ విద్యాదాయినీ
నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరమ్ ॥ వందే ॥

శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం వందేమాతరం
వందేమాతరం

*****

ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. 

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!
గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.

01 అగ్ని విద్య (లోహశాస్త్రం)
02 వాయు విద్య (గాలి)
03 జల్ విద్య (నీరు)
04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)
05 పృథ్వి విద్య (పర్యావరణం)
06 సూర్య విద్య (సౌర అధ్యయనం)
07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)
08 మేఘ విద్య (వాతావరణ సూచన)
09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)
10 దిన్  రాత్ విద్య.
12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)
13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)
14 భుగోళ విద్య (భౌగోళిక)
15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)
16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)
17 రత్నాలు మరియు లోహాలు 
18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)
19 ప్రకాశ విద్య (శక్తి)
20 సంచార విద్య (కమ్యూనికేషన్)
21 విమాన విద్య (విమానం)
22 జలయన్ విద్య (నీటి నాళాలు)
23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)
24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)
25 యజ్ఞ విద్య

ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం!*

26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)
27 కృషి విద్య (వ్యవసాయం)
28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)
29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)
30 యాన విద్య (మెకానిక్స్)
32 వాహనాల రూపకల్పన
33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)
36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)
37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)
38 తక్కలు
39 రంగ్ విద్యా (డైయింగ్)
40 ఖాట్వాకర్
41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)
42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)
43 ఖానా బనానే కి విద్యా (వంట)
44 వాహన్ విద్యా (డ్రైవింగ్)
45 జలమార్గాల నిర్వహణ
46 సూచికలు (డేటా ఎంట్రీ)
47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)
48 బాగ్వానీ (హార్టికల్చర్)
49 వాన్ విద్యా (అటవీ)
50 సహోగీ ( పారామెడిక్స్).

ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది.

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?
కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ *దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ*  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. 

వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.
మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థకు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.

1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.
విద్యను ఉచితంగా ఇచ్చారు.

గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!

మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలంతో నిండి ఉంటుంది

మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. 

మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.

 మన భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది.

🛕🛕🕉️🛕🛕

కళలు

కళలు 64 గా భారతీయులు గణించారు. వీటిని చతుష్షష్టి కళలంటారు.
అవి వరుసగా:

  1. ఇతిహాసము
  2. ఆగమము
  3. కావ్యము
  4. అలంకారము
  5. నాటకము
  6. గాయకత్వము
  7. కవిత్వము
  8. కామశాస్త్రము
  9. దురోదరము
  10. దేశభాషా లిపిజ్జానము
  11. లిపికర్మము
  12. వాచకము
  13. అవధానము
  14. స్వరశాస్త్రము
  15. శకునము
  16. సాముద్రికము
  17. రత్నశాస్త్రము
  18. రథాశ్వ గజకౌశలము
  19. మల్లశాస్త్రము
  20. సూదకర్మము
  21. దోహదము
  22. గంధవాదము
  23. ధాతువాదము
  24. ఖనివాదము
  25. రసవాదము
  26. జలవాదము
  27. అగ్ని స్తంభనము
  28. ఖడ్గ స్తంభనము
  29. వాక్ స్తంభనము
  30. వాయు స్తంభనము
  31. వశ్యము
  32. ఆకర్షణము
  33. మోహనము
  34. విద్వేషణము
  35. ఉచ్చాటనము
  36. మారణము
  37. కాలవంచనము
  38. పరకాయ ప్రవేశము
  39. పాదుకాసిద్ధి
  40. వాక్సుద్ధి
  41. ఇంద్రజాలికము
  42. ఆంజనము
  43. దృష్టి వంచనము
  44. స్వర వంచనము
  45. మణి సిద్ది
  46. చోరకర్మం
  47. చిత్ర క్రియ
  48. లోహ క్రియ
  49. అశ్న క్రియ
  50. మృత్రియ
  51. దారుక్రియ (వడ్రంగం)
  52. వేణు క్రియ
  53. చర్మ క్రియ
  54. అంబర క్రియ
  55. అదృశ్య కరణము
  56. దూతీ కరణము
  57. వాణిజ్యము
  58. పాశుపాల్యము
  59. కృషి
  60. ఆసవకర్మ
  61. ప్రాణి ద్యూత కౌశలము
  62. జలస్తంభనము
  63. మంత్రసిద్ధి
  64. ఔషధసిద్ధి

🛕🛕🕉️🛕🛕

వృత్తులు (కుల వృత్తులు, చేతి వృత్తులు)

సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.


వృత్తి పేరు  - వృత్తికారుడు
వ్యవసాయం  - వ్యవసాయదారుడు / రైతు
ఉపాధ్యాయ  - ఉపాధ్యాయుడు
వైద్యం          - వైద్యుడు
న్యాయ వ్యవస్థ     - న్యాయవాది
కంసాల          - కంసాలి
కమ్మర          - కమ్మరి
వడ్రంగం  - వడ్రంగి
పరిశ్రమ          - పారిశ్రామికుడు
కుమ్మర          - కుమ్మరి
చర్మకార          - చర్మకారుడు
చాకల          - చాకలి
చేనేత          - నేతకారుడు
దర్జీ                  - దర్జీ (టైలర్)
పౌరోహిత్యం  - పురోహితుడు
క్షురకం          - క్షురకుడు లేదా మంగలి (కులం)
మేదర          - మేదరి
అర్చకం          - అర్చకుడు
చేపలవృత్తి  - బెస్త / జాలరి
విద్యుత్ పనులు చేసేవాడు  - ఎలక్ట్రీషియన్
కల్లుగీత         - గీత కార్మికుడు (గౌడ్) 

🛕🛕🕉️🛕🛕

తెలుగు అక్షరమాల (లేదా) వర్ణమాల (Telugu Letters & Alphabet)

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఋూ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ, అం, అః
క, ఖ, గ, ఘ
చ, ఛ, జ, ఝ
ట, ఠ, డ, ఢ, ణ
త, థ, ద, ధ, న
ప, ఫ, బ, భ, మ
య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ఱ


Misc:

🛕🛕🕉️🛕🛕





Post a Comment

0 Comments