Organic or Natural Farming ( ప్రకృతి వ్యవసాయం )
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా కావలసింది ఆవు మరియు రైతు. వ్యవసాయం చేయటానికి ఆవు మూత్రం మరియు పేడ ను మాత్రమే వాడేవారు. ప్రతీ రైతుకు పాడి ఉండేది. పాడి పంట అనేది కలిసే ఉండేవి. పాడి ఉంటేనే పంట సస్యశామలంగా ఉంటుంది. ఒకప్పుడు పొలం దున్నాలన్నా ఆవు, ఎద్దులతోనే దున్నేవారు. ఇప్పుడు సాంకేతికత పెరిగిన తరువాత ఆవులు, ఎద్దులు, నాగలి పోయి, ట్రాక్టర్ వచ్చింది. సాంకేతికతను వాడుకోవటంలో తప్పులేదు కానీ ఆవు ఎద్దులను వదిలి పెట్టటంతో రైతు కుదేలైపోయాడు. ఆవు అనేది రైతుకు బలం, ధైర్యం. ఆవు లేదు కనుకే రైతు నష్టాలపాలు అవుతున్నాడు.
మన పూర్వీకులు ఎలాంటి రసాయనాలు లేకుండా పాడినుంచి వచ్చిన వ్యర్థాలనే పంటలకు ఎరువులుగా వాడేవారు, రసాయన తుల్యమైన పంటలను పండించగలిగారు. 40 - 60 సంవత్సరాల నుండి మన వ్యవసాయ పద్ధతులు మారుతూ వస్తున్నాయి. పరిమిత కాలంలో అధిక దిగుబడులు రావాలన్న ఆశతో కృత్రిమ ఎరువులు, రసాయనాలు వాడి పంటను పండిస్తూ రైతు నష్టపోతున్నాడు. ఆ పంటలనే వాడి రోగాల బారిన పడుతున్నాడు. సాంకేతికత పెరిగిన తర్వాత ఆవును దూరం చేసుకున్నాడు, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటేనే ఎలా చేయాలో తెలియని స్థితికి వచ్చాడు. పంట పండించాలి అంటే రసాయనాలు, ఎరువులు మాత్రమే వాడాలి అనే స్థితిలో ఉన్నాడు.
కొందరు ప్రముఖులు సుభాష్ పాలేకర్, CVR మొదలగు వారు మన ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రీయ పద్ధతుల మీద అధ్యయనం చేసి వాటి గురించి రైతులకు అవగాహన చేస్తున్నారు. వారు రైతులలో తెస్తున్న చైతన్యం అమోఘం. వాళ్ళ ఆదర్శంతో ఎందరో స్ఫూర్తిని పొంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు మరలుతున్నారు. కొందరు యువరైతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ప్రకృతి వ్యవసాయం చేయటానికి వస్తున్నారు. కానీ కొందరు సరైన అవగాహన లేక మధ్యలోనే వెనుకడుగు వేస్తున్నారు. అందులో ఒకటి లాభాల గురుంచి ఆలోచించడం. వ్యవసాయం అంటే మన జీవన విధానం, ముందుగా మన ఇంటికి సరిపడా ఆహారాన్ని పండించుకో గలుగుతున్నామా అని మాత్రమే చూసుకోవాలి, ఆ తర్వాతే మిగిలిన దానిని అమ్మడానికి చూడాలి. కానీ పండించిన మొత్తాన్ని అమ్ముకోవాలి అని చూస్తూ సరైన గిట్టుబాటు లేక నష్టపోతున్నాడు. ఆరోగ్యంగా మరియు దృడంగా ఉండాలి అంటే సహజంగా, లేదా సేంద్రీయంగా పంటను పండిస్తేనే అది సాధ్యం అవుతుంది. సరైన ఆహారం తింటేనే మన ఆలోచనలు కూడా సరిగా ఉంటాయి.
ప్రకృతి వ్యవసాయాన్ని వ్యాపారంలాగా చూడకూడదు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ నష్టపోకుండా ఉండాలి అంటే ముందుగా చేయవలసింది మన దేశీ ఆవును పెంచుకోవడం, దానికి కావలసిన గ్రాసం తనపొలంలోనే పెంచడం. మన ఇంటికి సరిపడా పంటను పండించుకోగలగాలి, ప్రతీ సారి ఒకే పంటను కాకుండా వివిధ పంటలను, పప్పు దినుసులను, పండ్లను, కూరగాయలను పండించాలి. ఇప్పుడున్న వ్యవస్థలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు నష్టపోకూడదు అంటే ముందుగా చేయవలసింది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఒక్కటవ్వాలి, ఒకరి మధ్య ఒకరు సమన్వయం తో ఉండాలి, అప్పుడే ఒకరు పండించింది ఇంకొకరు తీసుకోగలుగుతారు, వారు పండించే పంటలను సరైన గిట్టుబాటుకు అమ్ముకోగలుగుతారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు అప్పుడప్పుడు ఒక్కచోట కలుస్తూ ఉండాలి, వాళ్ళ సాధక బాధలు, అనుభవాలు పంచుకుంటూ ఉండాలి, అప్పుడే సరైన సఖ్యత ఏర్పడుతుంది. రైతుల మధ్య ఆరోగ్య కరమైన వ్యవస్థ ఉండాలే తప్ప పోటీతత్వం ఉండకూడదు. ఇప్పుడున్న వ్యవస్థలో ప్రకృతి వ్యవసాయం పై సమగ్ర అవగాహన అవసరం.
ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే ఎరువులు, రసాయనాలు వాడకుండా నేల తల్లిని కాపాడుతూ వ్యవసాయాన్ని చేసే రైతుల వివరాలు ఇందులో పొందుపరుస్తున్నాను. మీకు తెలిసిన ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇంకా ఎవరైనా ఉంటే వారి పూర్తి వివరాలు తెలిపితే ఇక్కడ పొందుపరుస్తాను. ఎవరైన ఆ పండించిన ఆహారం కావాలనుకునే వారు నేరుగా రైతునే సంప్రదిస్తారు.
నవీన్ కుమార్ వల్లోజు
*****
Organic or Natural Farming:
- కెమికల్స్ లేకుండా, కేవలం వర్షం నీటితో ఆకుకూరల పెంపకంలో విప్లవాన్ని సృష్టిస్తున్న పంచపాండవులు||YesTv
- Preparation of Panchagavya (పంచగవ్య తయారీ విధానం)
Nature - Youtube Channels:
Products for Organic Forming:
- Muralidhara Godhamam, Ph.9849750854. ఆవు పేడ ఎరువు (బాగా మాగిన), వర్మి కంపోస్ట్, వేప పిండి, గణజీవమృతము, ద్రవ జీవామృతం, మేక /గొర్రె ఎరువు, ఆవు పేడ పిడకలు, గోమూత్రం, లోకల్ దేశి కూరగాయల విత్తనాలు.(70 రకాలు), దశ పర్ని కషాయం, పంచగవ్య, అగ్ని హాస్త్రం, వేప నూనె, వేప పిండి, కోకో పిట్. హోమ్ డెలివరీ, ఆర్డర్స్ sms to 9849750854.
- Raitu Nestam Natural Products, (సహజ, సేంద్రీయ ఉత్పత్తుల కోసం సంప్రదించండి) People’s Hospital Ground Floor, Opp Metro Pillar No- 817, Kukatpally, Hyderabad, Telangana, 500072. ph.+91 9069073999, Kukatpally ph.9908815432, Kiratabad ph.9963978757, Guntur ph.9705858899, Vijayawada ph.9177705977
- Archana, for Grow bags, Vermi Compost, Dilsukhnagar, Hyderabad ph.9985816565
List of Organic or Natural Farmers:
Telangana:
- Ashok Rastapuram, Gundala, Mahaboobnagar. Available: Fruits and Vegetables ph.8639504782
- Bhima Chandra Goud G, Natural Farmer, Narayanapet dist., TS. ph. 9440297102
- Harekrishna Divine shop, Desi cow based products, Natural Farming products. Gokul Nagar, Bhainsa, Nirmal district, Telangana. Mahesh Someshetty ph.9951382831
- Jayamma, Jakalapalli village, Gandededy Mandal, Mahaboob Nagar, TS.
- Mallareddy, Hyderabad. ph.9985607153
- Mani Kumar, Jaggaiahpet village, Regonda Mandal, Jayashankar Bhupalpally dist., TS. (available: Paddy varieties - Seed Savers, Rice - Rakthashali, Mysore Mallika etc.,) ph. 9705541865
- Manoher Chary V, Shadnagar, near Parigi ph.9966984871
- Mokshaam Farmz, Srikanth Adepu, Keesara gutta, Hyderabad. ph.9533669583
- Nature Kisan Farming, Baskara Golkonda ph.7569185418, 9949707795. (available: Rice, Vegetables, oils, Mirchi, Turmeric powder, Ghee, Honey etc.,) facebook: Bhaskara Golkonda
- Parvati Tolety, Natural Farming. Absiguda (Natural form: Khamam) ph.9666094662
- Pochayya, Chengole village, Thandoor Mandle, Vikarabad dist. (available: Rice - Devaki, Navara, Myapilesamba, Kalabhat etc.,) ph.9849487732
- Pure Natural Organic Farming, Kotakadra village, Mahabubnagar mandal & dist. (available: Rice Navara, Kalabati, Zeerasambha, basumati, Kujipataliya, Indrani etc.,) Mohan Dhanya Cell: 9494844199, 9440123806
- Raju B, Amudalapally village, Bhupala pally Mandal, Jayashankar Bhupala Pally dist. TS.
- SS Naturals Agro Services, Samb Siva Tumuluru ph.9494212629, 9885942748
- Saraswathi Kavula, Neknampur ph.7995792102 (available: Mangos)
- Shakti Yug Farms, Rampalli Village, Ghatkesar, Hyderabad
- Srivanitha Mythili, Haripuram village, Muttharam mandal, Peddapalli, Telangana. ph.8919901295 Youtube: Farmer Mythili
- Tirupathi Jakkula, Siddipet, TS. (available: Paddy varieties - Seed Savers, Rice - Manipur Black, Mysore Mallika etc.,) ph. 9000269724
- Venkat Reddy, Jillelaguda, Hyderabad (Organic form: Veldanda, Nagarkunool) ph.9666670922 (available: Drumstick, Jamoon, Vegetables, Banti flowers etc.)
- Uma Reddy, Panjagutta. Organic form Parigi. ph.9849627594
- Ashok Reddy G, Certified Natural Farming farmer, Nadendla, Palnadu dist. Available: Mangos, Rice. ph.+91 8978724882
- Chandool Kumar Reddy N, Natural Farmer, Palamner, Chittor dist., AP. (available: Paddy varieties) ph. 6300027502
- Gopinatha Reddy A, Uppalapadu (V), Orvakur (M), Kurnool, AP - 518002. ph.9885979659
- GoSahaja, Satyanarayana Vutukuru, Gurrappathota village, Pellakur Mandal, Tirupati dist. ph.9885047684 (available: Rice, Cold pressed oils, Natural pickles, Desi Ghee, Panchagavya related items)
- Gow Aadaritha Prakruti Vyavasaya Kshetram, Lingamguntla Village, Chilakaluripet Mandal, Palnadu district. ph.9885790079
- G.V.R. Prasad, Singupalem Village, Repalle Mandal, Guntur dist. (Available: Rice). ph.7908679140
- Jagadeesh Vemuri, Krishna dist. Available: Rice. ph.7204013454
- Jagadish Reddy Yanama, Natural Farmer, Danduvaripally village, Bangaru Paleam, Chittor dist, AP. (available: 13 acre Mango, 5 acre Desi Paddy, Cheraku, Verushenigi, Millets etc.,) ph.9440044279
- Kshetra Natural Farmer Producer Co. Ltd, Bapatla. Lella Venkata Ramanarao ph.9246502283 (available: Rice etc.) ph. 6281756682, 6305484032
- Manyam Grains Private Limited, Social Enterprise, Thummapala village, Anakapalli Mandal, Visakapatnam dist., AP. (available: Millets) ph. 9160198832
- Mrutunjaya, Kakinada. Available: Rice. ph.9059127252
- Nagalaxmi, Kavali, Nellore. ph.8985268881
- Nagaraju, Basavam Palli village, Chenny Kothapali Mandal, Sri Sathya Sai dist., AP. (available: Natural Farming Trainer) ph. 9182671819
- Nandam Raghuveer, Penamalur village & Mandal, Krishna, AP. (available: Paddy Varieties - Seed Savers) ph. 7013820099
- Prakruti Vyavasaya Kshetram, Uppada, Kothapalli, East Godavari dist. Suresh Avani, ph.9949627441 (available Rice, Rice flakes)
- Seshadri Reddy, Mangunta village, Srirangarajapuram mandal, Chittoor district. Available: Jaggery. ph.9866741217
- Sri Ramulu Mancham Pally, Natural Farmer, Thota Pally village, Garugu billy, Paravathipuram dist. AP. (available: 32 variates crop) ph.9440106714
- Tejaswani Rahul Parvathaneni Idupugallu, (available: Mushrooms) ph.9490134270
- Varma's Farm, Giddaluru. (available: Rice, Mangos) Suresh Varma ph.7331140029
- Vijay Kumar K, YSR Kadapa, AP. (available: Millets Specialist) ph.9849648498
Rice and Varieties:
Mapille Samba |
0 Comments