Health Insurance
No matter how much man has, if there is no health it is waste. Health is the greatest blessing, said the elders. Health is the priority above all else. But nowadays the health of the man who has it all is not good. If anyone wants to take treatment in government hospitals, but there is no proper facilities.
In a corporate hospital, the price is higher than everything else. But these days the average human being can show up at a corporate hospital with fees in the millions. But there is a situation that needs to be shown. This is because the government does not seem to believe in medicine. If normal person wants to take treatment in corporate hospitals, then the person has to take debt or has to sell their properties or assets.
That's when some companies came forward to offer health insurance, just like life insurance. So expect some health insurance by spending some money every month or year.
(మనిషికి ఎన్ని ఉన్నా కాని, ఆరోగ్యం లేకపోతే అది వృదాయే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అన్నిటికంటే ఆరోగ్యమే ప్రాధాన్యత అన్నారు. కానీ ఈరోజుల్లో అన్నీ ఉన్న మనిషికి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. సర్కారు దవాఖానలో చూపించుకోవాలంటే అక్కడ వసతులే కరువాయే.
కార్పోరేట్ హాస్పిటల్ లో అన్నీ ఉన్నా దరలేమో ఎక్కవాయే. కానీ ఈరోజుల్లో సామాన్య మానవుడు కార్పోరేట్ హాస్పిటల్ లో చూపించుకొందామంటే లక్షల్లో ఫీజులు ఉంటున్నాయి. కానీ అక్కడే చూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సర్కారు దవాఖాన ను నమ్మే పరిస్ధితి కనపడుటలేదు. అప్పులు చేసి గాని లేదా ఆస్తులు అమ్మి మరీ చికిత్స చేయించుకోవలసిన పరిస్థితి.
అలాంటప్పుడే కొన్ని సంస్థలు జీవిత భీమా ఇచినట్టుగానే, ఆరోగ్య భీమా ఇస్తామని ముందుకొచ్చాయి. అలా నెలకో లేదా సంవత్సరానికో కొంత కొంత డబ్బులు కడుతూ ఆరోగ్య భీమా గురుంచి ఆశిస్తున్నారు.)
Below are the some of the companies offering health insurances.
- Apollo Munich
- Bank Bazaar
- Cigna ttk
- HDFC ERGO
- ICICI Lombard
- Iffco Tokio
- MAX Bupa
- Policy Bazaar
- Star Health
- Tata AIG
0 Comments