Books | జీవితంలో ముఖ్యంగా చదవవలసిన పుస్తకాలు...

మంచి పుస్తకం | Good book

Image from Inc

ఓ మంచి పుస్తకం అంటే ఓ మంచి స్నేహితుడు దొరికినట్టే. పుస్తక పఠనం అంటే ఒక మంచి అలవాటు ఉన్నట్టే. పుస్తకాలు చదువుతూ ఉంటే ఎన్నో మంచి మంచి విషయాలను తెలుసుకోవచ్చు. ఎన్నో అనుభవాల విషయాల సమగ్ర సమూహమే పుస్తకం. మనిషి మస్తక సమలోచనే ఓ పుస్తక రూపంగా బయటకు వస్తుంది. ఒక పుస్తకం రాయడం అంటే ఎన్నో విషయాలను ఆలోచించి దానికి ఏవేవో హుహలను రంగరించి పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది.

ఏవైనా విషయాలను చెప్పటం అంటే సులువుగానే చెప్పవచ్చు. అదే విషయాన్ని పెన్ను తీసుకొని పేపర్ మీద పెట్టాలి అంటే పెద్ద యుద్ధమే చేయాలి. విషయానికి తగ్గ పదాలను పట్టుకోవాలి, ప్రతీ అర్థం ఆ భావానికి సరి పోతుందా చూసుకోవాలి. ఇలా ఒక చిన్న విషయం రాయాలన్నా ఎంతో ఆలోచించాలి.

కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే మనం ఉన్నచోటు నుంచే ఏవేవో హుహా లోకాలకు వెళ్లిపోతుంటాం. మనమే అందులో ఉన్నామని ఉహించేసుకుంటాం. కొందరి జీవిత చరిత్రలు మరి కొందరి జీవితాలకు ప్రేరణగా మారుతున్నాయి. అలా ప్రభావితం అయ్యి ఎంతో మంది తమ జీవితాలను మార్చుకున్నవారు ఉన్నారు. అలా జీవితంలో మలుపు తిరిగిన వారు ఎందరో.

ఎందరో మహానుభావుల జీవిత అనుభవాలు పుస్తక రూపంలో ఉండటం వలన చాలా మందికి జీవిత పాఠాలుగా మారాయి. వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఇంకెవరు పడకుండా సమాదానాలుగా మారాయి. ఈ మధ్య యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా వలన పుస్తక పఠనం తగ్గినా పుస్తకం విలువ పుస్తకానిదే. ఒకప్పుడు ఎంతో ప్రభావం చూపాయి. అలా పుస్తక పఠనం గురించి ఎన్నో గ్రంధాలయాలు పుట్టుకొచ్చాయి. అప్పట్లో ఏమైనా పుస్తకాలు చదవాలన్నా, లోకంలో జరిగే విషయాలు తెలియాలన్నా గ్రంధాలయాల వద్దకే వెళ్లి తెలుసుకొనేవారు, అక్కడే పుస్తకాలు చదివే వారు. కొన్ని పుస్తకాల వలన కొందరిలో విప్లవ జ్వాలాగ్ని ఏ పుట్టించాయి. అందుకే కత్తి కన్నా కలం గొప్పది అన్నారు. ఇప్పుడు కొద్దిగా ఆదరణ తగ్గింది అని చెప్పాల్సిందే. కానీ కొన్ని పుస్తకాలు లేక గ్రంధాలు వాటి విలువ అలాగే వుంది. ఇప్పుడు ఉన్న కాలంలో ఆ పుస్తకాలు వీడియో లేదా పీడీఫ్ రూమంలో నెట్ మాధ్యమం ద్వారా లభిస్తున్నాయి. కాలక్రమేణా ఇంకా ఏయే రూపంలోకి మారుతాయో తెలియదు.

*****

అందరికి విజ్ఞప్తి, మంచి పుస్తకాల లింక్స్ ఉంటే మాకు చెప్పండి, అందరికి అవి ఒక్కచోట లభ్యమైతే అందరూ వినియోగించుకోవాలన్నదే నా ఆశయం.

*****

A good book is like finding a good friend. Reading a book is like having a good habit. Many good things can be learned by reading books. The book is a comprehensive collection of topics from many experiences. Man brainstorming comes out as a book form. Writing a book means thinking about a lot of things and having to put some hue to it and put it on paper.

Saying any things means being easy. Putting the same thing on a pen and putting it on paper means a big battle. Hold the words that are relevant to the subject and make sure that each meaning fits the meaning. It takes a lot of thought to write such a small thing.

If we were reading some books we would be going to some huha worlds from where we are. Assume we are in it ourselves. Some biographies are becoming the inspiration for some lives. There are so many people who have been inspired and changed their lives. There are so many turning points in life.

The life experiences of many greats have become life lessons for many as they are in book form. The problems they faced turned into answers without anyone else falling. Despite the recent decline in book reading due to YouTube and other social media, however the value of the book remains the same. Earlier they were very influential. So many libraries have sprung up about book reading. Earlier days If you want to read any books then, People who go to libraries to find out what's going on in the world, those who read books right there. What caused some of the revolutionary flames in some of the books. That is why the pen is greater than the sword. Now we can say the popularity has dropped a bit now. But some books or texts have their value as well. Nowadays those books are available through video or pdf format in the internet. We do not known what form it will take over time.

ఆధ్యాత్మికం | Spiritual

  1. Bhagavatgita (Telugu / English)
    1. Bhagavad Gita - The Song of God
    2. Bhagavad Gita - with Commentaries of Ramanuja, Madhva, Shankara and Others
  2. Mahabharatam
    1. సంపూర్ణ ఆంధ్ర మహా భారతం (TTD వారి)
    2. సంపూర్ణ మహాభారతం (వచన)
    3. సంపూర్ణ మహాభారతం
    4. వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు
    5. మహా భారత కథలు
    6. భారత రత్నాకరము
    7. బాలానంద బొమ్మల భారతం
    8. ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు
    9. పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం
    10. మహాభారత ధర్మ శాస్త్రము
    11. భారతము రాజనీతి విశేషాలు
    12. ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం
    13. భారతం - 1, 2
    14. ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన
    15. మహా భారతంలో ఆదర్శ పాత్రలు
    16. ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం
    17. మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు
    18. వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము
    19. వేదవ్యాస మహాభారతము-సభా పర్వము
    20. వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము
    21. మహాభారతము-అశ్వమేథ పర్వము
    22. మహాభారతము వచనము-అరణ్య పర్వము
    23. మహాభారతము వచనము-ఉద్యోగ పర్వము
    24. మహాభారతము వచనము-భీష్మ పర్వము
    25. మహాభారతము వచనము--సౌప్తిక పర్వము
    26. మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము
    27. కథా భారతం-అరణ్య పర్వం
    28. ద్రోణ ప్రశస్తి
    29. శకుని
    30. భీముడు
    31. దృతరాష్ట్రుడు
    32. మహారధి
    33. బృహన్నల విజయము
    34. మహాభారత సాహిత్యం
    35. ఊర్జితారన్య పర్వము తిక్కనదే
    36. మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము
    37. తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు
    38. ధర్మ విజయము
    39. ఆంధ్ర మహాభారత పురాణం
    40. తిక్కన భారతము రసపోషణ
    41. మహా భారతంలో ప్రేమ కథలు
    42. ద్రౌపతి
    43. భారతావతరణం
    44. ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి
    45. ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము
    46. మహాభారతం మోక్షధర్మ పర్వం
    47. భీష్మ స్తవ రాజము
    48. వాసుదేవ కథాసుధ-4 వ భాగము
    49. ఆంధ్ర మహా భారతము - అరణ్య పర్వము - ఘోష యాత్ర
    50. మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1
    51. విరాట భారతి
  3. Potana Bhagavatam
  4. Ramayan (Telugu)

స్త్రోత్రాలు:

  1. Stotranidhi
విద్య (Education):

Post a Comment

0 Comments