Nice Moral stories

Please read 
If you have never read before.... 

This will help anyone to come out of disturbed mood.

Once Buddha was traveling with a few of his followers.

While they were passing a lake, Buddha told one of his disciples, 
"I am thirsty. 
Do get me some water from the lake."

The disciple walked up to the lake.

At that moment, 
a bullock cart started crossing through the lake.
As a result, 
The water became very muddy and turbid.

The disciple thought, 
"How can I give this muddy water to Buddha to drink?"

So he came back and told Buddha, 
"The water in there is very muddy. 
I don't think it is fit to drink."

After about half an hour, again Buddha asked the same disciple to go back
to the lake.

The disciple went back, 
and found that the water was still muddy.

He returned and informed Buddha about the same.

After sometime, 
again Buddha asked the same disciple to go back.

This time, the disciple found the mud had settled down, and the water was clean and clear.

So he collected some water in a pot and brought it to Buddha.

Buddha looked at the water, and then he looked up at the disciple and said, 
"See what you did to make the water clean. 
You let it be, 
and the mud settled down on its own, 
and you have clear water."

Your mind is like that too ! When it is disturbed, 
just let it be. 
Give it a little time. 
It will settle down on its own.

You don't have to put in any effort to calm it down.
It will happen. 
It is effortless."

Having 'Peace of Mind' is not a strenuous job, 

it is an effortless process👌so keep your mind cool and have a great life ahead...

Never leave Your close ones.
If you find few faults in them just close Your eyes
'n Remember the best time You spent together...

because 

Affection is More Important than Perfection..!

Neither you can hug yourself....
nor you can cry on your own shoulder....

Life is all about living for one another, 
so live with those who love you the most...

Relations cannot be Understood by the Language of Money...
Bcoz, 
Some Investments Never Give Profit 
But They Make us rich...! 

"Family n Friends are such Investments" 😊


=====
*****
=====

🌺ఒడిబియ్యం అంటే ఏమిటి?🌺

ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు.

ఏడు చక్రాలలో శక్తి (గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. This is nothing but alerting Mahalakshmi inside the girl. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ.

ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.

సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు), తన తల్లిగారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల్ల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను(ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.

ఇది అత్తవారు కూడ చేయవచ్చు.

 అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి...
                                                --------------
  అలాగే మన సనాతన ధర్మము లోని జీవహింస లేని మంచి  ఆచరణలను ఆచరించాలి వాటి విధానం, లాభాలు తెలుసుకోవాలి , తెలియని వారికి చెప్పాలి.

      ధర్మాన్ని రక్షించడం ( తెలిసి ఉంటే ) రక్షించబడతాము.

=====
*****
=====

To all parents._

*Pls read Completely*

There was a very brilliant boy, he always scored 100% in Science.
Got Selected for IIT Madras and scored excellent in IIT.
Went to the University of California for MBA.
Got a high paying job in America and settled there.
Married a Beautiful Tamil Girl.
Bought a 5 room big house and luxury cars.
He had everything that make him successful but a few years ago he committed suicide after shooting his wife and children.

*WHAT WENT WRONG?*

California Institute of Clinical Psychology Studied his case and found “what went wrong?”

The researcher met the boy's friends and family and found that he lost his job due to America’s economic crisis and he had to sit without a job for a long time. After even reducing his previous salary amount, he didn't get any job. Then his house installment broke and he and his family lost the home. they survived a few months with less money and then he and his wife together decided to commit suicide. He first shot his wife and children and then shot himself.

The case concluded that the man was Programmed for success but he was not trained for handling failures.

Now let's come to the actual question, What are the habits of highly successful people?

First of all, there are many people who will tell you about success habits but today I want to tell you that even if you have achieved everything, yet there is a chance to lose everything, nobody knows when the next economic crisis will hit the world. The best success habit according to me is getting trained for handling failures.

I also request every parent, please not only program your child to be successful but teach them how to handle failures and also teach them proper lessons about life. Learning high-level science and maths will help them to clear competitive exams but a knowledge about life will help them to face every problem. Teach them about how money works instead of teaching them to work for money. Help them in finding their passion because these degrees will not help them in the next economic crisis and we don’t know when the next crisis will hit the world.

*"Success is a lousy teacher. Failure teaches you more."*

=====
*****
=====

యండమూరి వారి స్ఫూర్తి నిచ్చే వాక్యాలు👌

ఒక కప్పను తీసుకొని
 “వేడి నీటిలో” పడేస్తే, 
అది వెంటనే బయటకి దూకేస్తుంది

అదే కప్పను  చల్ల నీటి 
గిన్నెలో వేయండి
అది అక్కడే
ఉంటుంది

ఇప్పుడు మెల్లగా 
నీటిని వేడి చేయండి
కప్ప సహజగుణం 
ఏంటి అంటే
వేడి పెరిగే కొద్దీ దానంతట 
అదే తన శరీరాన్ని ఆ వేడికి
అడ్జస్ట్ చేసుకోగలదు 

కానీ ఒకసారి నీరు
మరగడం మొదలైతే 
“కప్ప” 
అందులో ఉండలేదు 
బయటకి దూకేయాలని
చూస్తుంది 

కానీ అప్పుడు 
అది దూకలేదు
ఎందుకంటే నీటి వేడికి
అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా
కోల్పోతుంది
ఇక బయటకి దూకే శక్తి లేక
అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది

ఇది కేవలం కథ కాదు
ఇందులో చాలా నీతి ఉంది!

ఇప్పుడు ఒకటి ఆలోచించండి కప్ప ఎలా చనిపోయింది? 

చాలా మంది వేడి నీటి 
వల్ల అంటారు

కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు
నీటిలో నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో
నిర్ణయించుకోలేక చనిపోయింది

కొద్దిగానే వేడి పెరిగింది కదా సర్దుకుపోదాంలే
అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి పోయింది

చివరికి నీరు మరిగే సరికి 
అది బయటకి
దూకలేకపోయింది

అలాగే మనం కూడా 
జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి
కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి 
జీవితంలో పైకి
ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు

ఎదుటి వాడికి మనల్ని 
మానసికంగా, 
శారీరకంగా,
ఆర్థికంగా 
హింసించే అవకాశం 
ఇచ్చాము అనుకోండి

వాడు హింసిస్తూనే ఉంటాడు
మనం మొదట్లో భరించగలము
కానీ చివరికి వచ్చేసరికి 
భరించలేము

అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే 
సమస్యనుండి
బయటకి వచ్చేయాలి
పర్లేదులే అనుకుంటూ 
భరిస్తూ ఉంటే, 
చివరికి సమస్యల వలలో 
చిక్కుకొని మరణించాల్సి
వస్తది

జీవితంలో ఎలాంటి 
పరిస్థితిలో అయినా
తగిన సమయంలో నిర్ణయం 
తీసుకోడం చాలా ముఖ్యం.

అది ఆరోగ్య విషయం ఐనా 
కెరీర్ విషయం ఐనా 
వ్యాపారం విషయం ఐనా...., 
 🙏🌹🙏🌹

=====
*****
=====

భరోసా


అనగనగా ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!

రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"
రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"
రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.. 
కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..

         🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏


Post a Comment

0 Comments